యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా...... ||4||
|| నీ ప్రేమ ఎంతో ||
1. చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా
యేసయ్యా...||4||
||నీ ప్రేమా ఎంతో ||
2. సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా
యేసయ్యా.....||4||
|| నీ ప్రేమ ఎంతో ||
3. మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
యేసయ్యా....||4||
||నీ ప్రేమా ఎంతో||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.