Pages - Menu

Pages

Wednesday, April 5, 2023

Unnavadavu Anuvadavu Song Lyrics | Ps.Jyothiraju | Ps.Yesupaul | Benny Joshua| Telugu Latest worship Song 2022

ఉన్నవాడవు అనువాడవు నీవు


ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య (2) అల్ఫాయు ఒమేఘాయు నీవే కదా ఆధ్యంత రహితుడవు నీవే కదా (2)
హల్లెలూయా స్తోత్రార్హుడా – యుగయుగములకు

స్తుతి పాత్రుడా (2)

|| ఉన్నవాడవు || 1. పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి మంటితో మమ్ముజేసి జీవాత్మను ఊదితివి (2) మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి పరము నిండి దిగివచ్చి మాతో నడచితివి (2)

|| అల్ఫాయు ||


2. పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా (2) మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే నీదు ఆత్మతో నింపితివి మము సరిజేసితివి (2)

|| అల్ఫాయు ||


3. ప్రతి వాని మోకాలు వంగును నీ నామమున ప్రతి వాని నాలుక చాటును నీ మహిమను (2) తరతరములకు మమ్మేలు వాడా -భూపతుల రాజువే మేఘారూఢుడవై దిగివచ్చి – మహినేలు మహారాజువే (2)

|| అల్ఫాయు ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.