Pages - Menu

Pages

Wednesday, April 5, 2023

Yesu Nithone na Jevitha Payanam Song Lyrics || యేసు నీతోనే నా జీవిత పయనం|||#2023christiansong_mustwatch

యేసు నీతోనే నా జీవిత పయనం

నీతోనే నీతోనే నా జీవిత పయనం నీతోనే
సంతోషమైన దుఃఖమైన యేసు నీతోనే ||2||
నీవు లేకుండా నేను ఉండలేను నీ తోడు లేకుండా

క్షణమైన బ్రతుకలేను



1. కష్టాల కొలిమిలో కోట్టబడినాను

వ్యాధి బాధలు కృంగదీసినా ||2||
సాతాను శోధనలు అధికమైనను ||నీతోనే నీతోనే||



2. నమ్మినా తులే విడచిపోయిన

నాకున్న ఘనతంయు తొలగిపోయిన||2||
లోకమంతా ఏకమైనను భయపెట్టినా ||నీతోనే నీతోనే||




3. ఆత్మీయ పోరాటములో పలు నిందలు ఎదురైనను
సువార్త ప్రకటించుటలో చావు నాకు ఎదురైనను ||2||
నీ పైన విశ్వాసముతో ముందుకే సాగేదేన్

||నీతోనే నీతోనే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.