Pages - Menu

Pages

Wednesday, May 17, 2023

Thrahimam Kreesthu Nadha Song Lyrics | Sri purushottam choudhary Songs | Andhra Kraisthava Keerthanalu || Old Christian Songs

త్రాహిమాం క్రీస్తునాధ


త్రాహిమాం క్రీస్తునాధ దయచూడ రావే ||2||
నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు
|| త్రాహిమాం ||


1. గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నే నెంతో నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి
యివ్విధమున చేడిపోతిని
నే నేమి సేతు నోహోహోహోహొ || త్రాహిమాం ||

2. దయ్యాల రాజు చేతిలో
చేయి వేసి వాని పనుల
చేయ సాగి నే నిబ్బoగి
చెడిపోయితి నే నయ్యయ్యయ్యొ || త్రాహిమాం ||


3. విన్నదనము లేకుండా
నీవే నా మదికి దైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి
నా యన్న నీకు స్తోత్ర మహాహా || త్రాహిమాం ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.