Pages - Menu

Pages

Sunday, August 27, 2023

Ayyiah Vandhanaalu Song Lyrics |Ayya Vandanalu Song Lyrics| Pastor James Ezekiel | Moses Dany | Latest christian song lyrics

అయ్యా వందనాలు


అయ్యా వందనాలు అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే... ||2||


1. మృతతుల్యమైన శారా గర్భమును

జీవింపచేసిన నీకే...

నీరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ||2||

ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తవయ్య వాగ్దానా ఫలములు ||2||
|| అయ్యా....||


2. అవమానమేదురైనా అబ్రహాము బ్రతుకులో
ఆనందమిచ్చిన నీకే...
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు
నిరీక్షణనిచ్చిన నీకే.. ||2|| కోల్పో లేదయ్య జీవితం నిన్నే చూడగా జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్యరీతిగా ||2||
||అయ్యా.....||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.