Pages - Menu

Pages

Wednesday, August 23, 2023

Vartha Suvartha Song Lyrics || New Telugu Gospel Song || Vagdevi || Hosanna Ministries

వార్తా సువార్తా


వార్తా సువార్తా శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త - శ్రీ యేసుని గూర్చిన వార్త ||2||
1. క్రీస్తునందున్న వారికి యే శిక్ష విధి లేదు ||2|| ఆ క్రీస్తునందున్న యెడల నిత్యజీవం

పొందుదువన్న ||2|| ||వార్తా సువార్తా||


2. హాలేలూయా....హాలేలూయా...||2||
నసియించుచున్న వారికి వెర్రితనము ఈ సువార్త ||2|| రక్షింప బడువారికి దేవుని శక్తేవున్నది ||2||

||వార్తా సువార్తా||
3. సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా ||2||
సిలువ వార్త నువ్వు నమ్మిన

పరలోకం ప్రాప్తించునన్నా ||2|| ||వార్తా సువార్తా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.