సంతోషకరమగు వర్తమానము || Latest telugu christmas song 2023 || #2023teluguchristiansongs
ప:-ప్రజలందరికిని కలుగబోవు సంతోషకరమగు వర్తమానము - పరలోకమునుండి ప్రభువు చేత పంపబడిన వర్తమానము "2"
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు-పాపాన్ని బాపే విమోచకుడు "2"
ఆయనే యేసుక్రీస్తు "4"
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"
1.యేసు అనగా రక్షకుడు - క్రీస్తు అనగా అభిషిక్తుడు "2"
అభిషిక్తుడైన రక్షకుడు అవనిపై అడుగు పెట్టాడు "2"
ఆనందం ఇల పంచాడు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"
2.మనుష్య రూపునిగ వచ్చాడు - మహిమలెన్నో చేసాడు "2"
మహిమాన్వితుడైన ఆ ఘనుడు ప్రాణ త్యాగం చేసాడు "2"
పరముకు దారి చూపాడు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"
రచన..స్వరకల్పన...
రాజు రిచర్డ్స్
CREDITS:
Keyboard's: Samarpan Raja
Rhythm's: Kishore Emmanuel
Guitar's: Richardson
Mix&Mastering: Sam K Srinivas
Lyric's&Tune: Raju Richard's
Vocal's: M M Srilekha
#johnweslyministries,johnweslysongs,blessieweslysongs,teluguchristiansongs,glorioussong,paulemmanuel,nissypaulsongs,oneness
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.