Pages - Menu

Pages

Wednesday, August 21, 2024

Sarvadhikari yesu song lyrics | NEE GOPPA VISWASHAMEY Song Lyrics | PAS.RAJKUMAR | EPC TEAM | Latest christian telugu song lyrics 2024

నీ గొప్ప విశ్వాసమే

సర్వాధికారి యేసు - నీకు సమస్తము సాధ్యమే (2)
అసాధ్యమైనది లేనే లేదు - అంతయు సాధ్యమే (2) నీ నామములో అన్నీయు - సాధ్యమే సాధ్యమే
నీ మాటలో అన్నీయు సాధ్యమే సాద్యమే
లేని ఉన్నట్టుగానే పిలచినది నీ గొప్ప విశ్వాసమే (2)


1. అరచేయి అంత మేఘము చూపి - సౌభాగ మిచ్చావు దేశమంతా
అల్పమైన ఆరంభమును - గంభీముగా ముగించు దేవా
నీ ఆత్మలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ శక్తిలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నమ్మినవారికి అద్భుతమును చూపించే మహనీయుడా (2)


2. ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టె గొప్ప దేవా
హెచ్చించువాడవు నీవేతండ్రి ఘనత మహిమ నీకేదేవా
నీ కృపలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ జ్ఞానములో అన్నియు సాధ్యమే సాధ్యమే
నీ యొద్ధకు వచ్చు వారికి ఫలము ఇచ్చువాడవు (2)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.