బలము ధరించుకో
బలము ధరించుకో
బలము ధరించుకో
ధైర్యము వహించుకో
బలము ధరించుకో
ధైర్యము వహించుకో
1. బలము ధరించుకో
భయపడుచున్నవార
బలము ధరించుకో
కలవరపడుచున్నవార
బలము ధరించుకో
వేదనచెందుచున్నవారా
కల్వరి ప్రేమనుబట్టి
బలము ధరించుకో
ప్రయాస పడుచున్నవార
బలము ధరించుకో
భారము కలిగియున్నవార
బలము ధరించుకో
దుఖపడుచున్నవారా
సిలువ త్యాగాన్నిబట్టి
Chorus
నిన్ను పిలచినవాడు విడువడు ఎన్నడు
మాట తప్పనివాడు
నెరవేర్చువాడు
నిన్ను నిర్మించినవాడు
నమ్మదగిన దేవుడు
నిన్ను ఓదార్చువాడు
విడిపించువాడు
2. బలము ధరించుకో
గుండె చెదరియున్నవార
బలము ధరించుకో
గాయపడియున్నవార
బలము ధరించుకో
హృదయము నలిగియున్నవారా
కల్వరి ప్రేమనుబట్టి
బలము ధరించుకో
చీకటిలోయలో ఉన్నవార
బలము ధరించుకో
బంధకములలో ఉన్నవార
బలము ధరించుకో
అపరాధము కలిగియున్నవారా
సిలువ త్యాగాన్నిబట్టి
Chorus
మీ తలలు పైకెత్తి
కన్నీటిని తుడిచి
ధైర్యము వహించి
పోరాడి జయించు
ఆయన సిలువ మరణము
నీ విడుదల కొరకే
నీవు జీవించుటాకే
నిత్యజీవము కొరకే
Bridge :
అయితే ప్రకటించు
విడుదల పొందియున్నానని (4)
విడుదల పొందియున్నాను .. యేసు నామములో (3)
విడుదల పొందియున్నాను తండ్రి ప్రేమతో
విడుదల పొందియున్నాను యేసు రక్తముతో
విడుదల పొందియున్నాను సిలువ శక్తితో
విడుదల పొందియున్నాను ఆత్మబలముతో
వాగ్ధానము పొందియున్నాను విశ్వాసముతో
వాగ్దానము పొందియున్నాను యేసు నామములో
వాగ్దానము పొందియున్నాను
Chorus :
నిన్ను పిలచినవాడు విడువడు ఎన్నడూ
మాట తప్పనివాడు
నెరవేర్చువాడు
నిన్ను నిర్మించినవాడు
నమ్మదగిన దేవుడు
నిన్ను ఓదార్చువాడు
విడిపించువాడు …
మీ తలలు పైకెత్తి
కన్నీటిని తుడిచి
ధైర్యము వహించి
పోరాడి జయించు
ఆయన సిలువ మరణము
నీ విడుదల కొరకే
నీవు జీవించుటాకే
నిత్యజీవము కొరకే
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.