Pages - Menu

Pages

Thursday, September 12, 2024

Ne Paadu Pataku Karanama Song Lyrics | Samy Pachigalla | Enoch Jagan | Telugu Christian Songs 2024

నే పాడు పాటకు కారణమా


స్తుతి నీకే మహిమ నీకే
స్తుతి నీకే మహిమ నీకే
పల్లవి: మంచివాడా నా యేసయ్య
నే పాడు పాటకు కారణమా||2||
లాభము ఆశించి ఆదుకొనక
దీనుడను నన్ను నీవు మరువ లేదయ్యా||2||
అను పల్లవి: స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా||2||


1. ఎందరో మనుషులను చూశానయ్యా
ఒక్కరూ నిన్ను పోలి లేరయ్య||2||
నీవు లేని జీవితము వ్యర్థమయ్యా
మారని నీదు ప్రేమను మరువలేనయా||2||
||స్తుతి||



2. హృదయమంతయు ఎరిగితివి

నాలోని ఆశలను తీర్చితివి||2||
నీ సేవ మార్గములో నడిపితివి
కృంగి యున్న నాతో నీవు తోడైయుంటివే||2||
||స్తుతి||

స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా నీకే స్తుతి నీకే ఘనత
నీకే మహిమ నా యేసయ్యా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.