Pages - Menu

Pages

Monday, September 23, 2024

Yadabayani Nee Krupa Song Lyrics|| Hema Chandra|| Ps Mathews || JK Christopher || Telugu Christian song 2020 ||Telugu songs lyrics

ఎడబాయని నీ కృప


ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమ అనురాగం
నన్ను కాయను అనుక్షణం ||2||


1. శోకపు లోయలలో
కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలలో ||2||
అర్థమే కానీ జీవితం
ఇక వ్యర్థమని నేను అనుకున్నగా ||2||
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించిటివి ||2||

||ఎడబాయని||



2. విశ్వాస పోరాటంలో
ఎదురయ్యే శోధనలు
లోకాశల అడజలిలో
సడలితి విశ్వాసంలో ||2||

దుష్టుల క్షేమము నే చూచి

ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘశాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించే టివి

||ఎడబాయని||


3. నీ సేవలో ఎదురైనా
ఎన్నో సమస్యలలో
నా బలమును చూసుకొని
నిరాశ చెందిన ||2||
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా ||2||
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి ||2||

||ఎడబాయని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.