నీకే వందనం నా యేసయ్యా
ఎవరున్నా లేకున్నా నాకు తోడై యున్నావు
నా యేసయ్యా
ఎవరున్నా లేకున్నా నను నడిపిస్తున్నావు
నా యేసయ్య
ఏమివ్వగలను నీవు చేయుచున్న మెల్లకై
విరిగి నలిగిన హృదయమును నె నేనర్పింతును
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమును నీ నర్పింతును
నీకే వందనం నీకే వందనం నీకే
వందనం నా యేసయ్యా
1. నా వారే నను దూషించిన మోసంతో గుండెను చీల్చిన
నీవు నా వెన్నంటే వున్నా వేసయ్యా
ఏమివ్వ గలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమును నేనర్పింతును
ఏమివ్వగలను నీవు చూపుచున్న ఆదరణకై
విరిగి నలిగిన హృదయమును నేనర్పింతును
నీకే వందనం నీకే వందనం నీకే
వందనం నా యేసయ్యా
2. నా జీవిత యాత్రలోసమస్తము వ్యర్ధమ నేరిగి
పైనున్న వాటి మీదనే మనసును నిలిపెధను
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమును నేనర్పింతును
ఏమివ్వగలను నీ ఆశ్చర్యమైన కార్యములకై
విరిగి నలిగిన హృదయమును నేనర్పింతును
నీకే వందనం నీకే వందనం నీకే వందనం
నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం
నీకే వందనం నా యేసయ్యా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.