Pages - Menu

Pages

Wednesday, December 4, 2024

Telugu Christmas Mashup 5.0 Songs Lyrics || Official Video II Merlyn Salvadi, Blessy Simon & Team IILatest Chrsistmas songs 2024



హుక్ - నా నా నా నా నా....
1. రా రండి జనులారా
మనం బేతలెం పోదామా
యుద్ధుల రాజు జన్మించినాడు
వే వేగ వెల్లుధామా
జన్మ తరియింప తారలుధామా సర్వోన్నత స్థలములలో నా
మా ఆమెన్
ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లప్పుడు

2. పుట్టదండోయ్ పుట్టదండోయ్

మన యేసు రక్షకుడు పుట్టదండోయ్
యేసు మనల ప్రేమిస్తు పుట్టాదండోయ్
మన పాపము కోరకు పుట్టాదండోయ్
యేసుని చేర్చుకో రక్షకునిగా ఏంచుకో


3. మీటుడి నాధములు హల్లెలుయా
పాప రహితుడు హల్లెలుయ
పాప వినాశకుడు హల్లెలుయ ఆకాశమున వింత గొలిపెను
అద్బుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు



4. రాజులకు రాజు యేసయ్య

పశువుల పాకలో పుట్టడయ్య

రాజులకు రాజు యేసయ్య
నీ కొరకు నా కొరకు పుట్టడయ్యా 

గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా
దూతలు పాటలు పాడిరయ్య (2)
ఈ వార్తను చాటింప పోదామయ్య (2)
పోదాం ఆహా
పోదాము పద పోదాము మనం

పోదాము



5. పోధాము పోధాము పయనమౌధము
శుభ వార్త చెప్ప పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?

శుభ వార్త చదివి చెప్ప సాగిపోదాము (2)



6. శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట
రాజులందరికయ్యో ఒక్కడే రాజు అట పదారా హే పదా రే హే
పదరా పోధామురన్న
శ్రీ యేసుని చూడ
పధ ర పోధాము రానా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.