Pages - Menu

Pages

Thursday, February 6, 2025

YESU MANA ANDHARI PRABHUVU SONG LYRICS| Latest Song 2025 | Ps.Philip & Sharon Sisters | Dr.JK Christopher

యేసు మన అందరి ప్రభువు


పల్లవి:-
యేసు మన అందరి ప్రభువు
యేసు మన జీవితవెలుగు
నమ్ము సోదర నేడే రక్షణ పొందగరా //2//

అను పల్లవి:-

యేసయ్యే నిను ప్రేమిస్తున్నాడూ

కన్నీరే నాట్యముగ చేస్తాడూ
మన కోసం ఒక కానుక అయ్యాడూ
పరలోకం స్వాస్థ్యముగ ఇస్తాడు //2//


1. ఇరుకైన మార్గమే నువువదిలివేశావు
మరియెంచుకున్నావు విశాల మార్గము //2//
కరుణ లేని ఈ లోకం
నిను అన్నివైపులా ముంచును
తెలిసితెలిసి పాపములో
పడవద్దు అన్ని వ్యర్ధం //యేసయ్యే//

//యేసు మన//


2.ఘనమైన దేవుని బలమైన చేతిలో
విలువైన పాత్రగా నేనుంటాను //2//
కోటి సూర్యులకాంతి
నా యేసు ప్రభునే చూడ //2//
నా జీవితాన్ని కదిలించే
ఆ కరుణామూర్తి త్యాగం //యేసయ్యే //

//యేసు మన//

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.