Pages - Menu

Pages

Monday, March 3, 2025

El-Roi Song Lyrics||The God Who Sees | Ps Nehemiah David & Kathryn | Latest Christian Telugu Songs 2025

ఎల్ రోయి


ఎల్ రోయి వై నను చూడగా -

నీ దర్శనమే నా బలమామెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా -

నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము -

నీ ముఖ కాంతియే నా బలము "2"


1. మరణమే నన్నావరించగ -

నీ వాక్యమే, నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా -

శత్రువే, సిగ్గునొందెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము -

నీ ముఖ కాంతియే నా బలము "2"


2. విశ్వాసమే శోధించబడగా -

నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగ -

శత్రు ప్రణాళికె ఆగిపోయెను.
నీ ముఖ కాంతియే నా ధైర్యము -

నీ ముఖ కాంతియే నా బలము "2" 3. ఒంటరినై నేను నిను చేరగ -

నా పక్షమై నీవు నిలిచితివే
ఎల్ రోయి వై నను చూడగా -

శత్రువే పారిపొయెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము -

నీ ముఖ కాంతియే నా బలము "4"

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.