Pages - Menu

Pages

Tuesday, April 15, 2025

NEE THYAGAM GOPPADAYYA SONG LYRICS || GOOD FRIDAY SONG // KJ PHILIP // SUDHAKAR RELLA // MELWIN

నీ త్యాగం గొప్పదయా


కలువరి సిలువలో- కలుషము బాపనూ
కరుణను చూపింది నీప్రేమ
మరువను ఆఘోరమూ........
విడువను నీ స్నేహము......
మరువను నీ త్యాగము.......
మరలక నీ మార్గము......
యేసయ్య యేసయ్య - నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా


1. నా దేవా నా దేవా హ
నన్నేల విడనాడితివి
అని కేక వేసితివి తండ్రి చిత్తం నెరవేర్చుటకు
గొప్ప రక్షణ తెచ్చుటకు
సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ
సిలువను విడివక సాగితివి
శిరస్సావహించి బలి అయితివా
యేసయ్య యేసయ్య - నీ ప్రేమ త్యాగం

గొప్పదయ గొప్పదయ గొప్పదయ...


2. పాపినైన నా కోసం నీ ప్రాణమంతా

నిచ్చుటకు - - పరమును వీడితివా
పాప శాపం బాపుటకు
నీరక్తమంతా చిందించుటకు
నరునిగ మారుతివా.... నిర్దోషమైన

నీ రక్తమే నిరపరాదులుగా మార్చుటకు..
ఏరులై పారినదా - యేసయ్య యేసయ్య
నీ ప్రేమ త్యాగం గొప్పదయ
గొప్పదయా గొప్పదయా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.