Pages - Menu

Pages

Friday, September 26, 2025

Arpinchedhanu Hrudhayamunu Song Lyrics || Raja babu Songs || Christian telugu old Songs || Christian golden Songs

అర్చించెదను - హృదయమును


అర్చించెదను - హృదయమును

ఆరాధింతును - అనుదినము (2)

యేసయ్యా - యేసయ్యా (2)

ఆనందముతో, ఆర్భాటముతో, ఆశతో (2)



1.నకల సంపదకు - సకలాశీ సులకు

చాలిన దేవా - స్వాగతం ॥2॥

సర్వోన్నతుడా - సర్వేశ్వరుడా (2)

సర్వాంతర్యామి స్వాగతం (2)

ఆనందముతో ఆర్భాటముతో, ఆశతో (2)



2.నిరుపమానుడా - విజరక్షకుడా

నిర్మలాత్ముడా - స్వాగతం (2)

నీతిసూర్యుడా - నిత్యతేజుడా (2)

నిందారహితుడా - స్వాగతం (2)

ఆనందముతో ఆర్భాటముతో, ఆశతో (2)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.