Pages - Menu

Pages

Tuesday, September 23, 2025

Kruthagnatha Song LyricsI Latest christian song 2025| Hanok raj I Adbutha Shunemi Raj I Enoch Jagan I

కృతజ్ఞత స్తోత్రార్పణలు


కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును
కృతజ్ఞత హృదయార్పణలు నీకే అర్పింతును
మహోన్నతుడా - నీకే ఆరాధనా
ప్రేమపూర్ణుడా - నీకే ఆరాధనా ...ఆ ...ఆ
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)


1. నీదు ప్రేమను, నీదు కృపలను

దినదినము నేను అనుభవిస్తున్నా (2)
యెహోవా యీరే గా - నాకు తోడుండి (2)
ప్రతి సమయమున -

ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)



2. నాడు జీవమై, నాదు సర్వమై

నీవై ఉండి బ్రతికించుచుంటివే (2)
యెహోవా ఎల్ షడ్డాయ్ -

సర్వ శక్తిమంతుడా (2)
నూతన బలముతో -

పరిశుద్ధాత్మతో అభిషేకించువాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)


3. ఏ అపాయము, నాగుడారము

సమీపించకుండ కాపాడుచుంటివే (2)
యోహావ కాపారిగా - నా మార్గమంతటిలో (2)
నా చేయి విడువక - నను

ధైర్య పరచి నడిపించుచున్నవాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (4)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.