Pages - Menu

Pages

Wednesday, September 17, 2025

Naalo Unna Yesayya Song Lyrics | Telugu Christian Song 2025 | Lawrence | Revanth Reynold


నాలో ఉన్నా యేసయ్యా


నాలో ఉన్నా యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా
విడువని బంధమా మరువని

స్నేహమా
యేషూవ ||4||


1. క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు


2. దారితొలగిన వేల సరిచేసియున్నవు
నీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావు
కాలాలు మారిన ప్రేమలు మారిన
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.