నిరీక్షణ
యేసే నీ ఆధారం... దిగులు చెందకు
మరల వెనుదిరుగకు.. ధైర్యముగా ఉండు
ఓర్పుతో వేచి ఉండు... నూతన బలము నొందెదవు
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదువు
సహనమును విడువకు ఇక కొద్ది కాలమే.. "3"
నిబ్బరం కలిగి ఉండు... విజయము నీదే
నిరీక్షణ కోలిపోకుము...యేసేగా నీ సహాయము "2"
యేసే నా ఆధారం... దిగులు చెందను
మరల వెనుదిరుగను.. ధైర్యముగా ఉందున్
ఓర్పుతో వేచి ఉందున్... నూతన బలము నొందెదను
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదును
సహనమును విడువను ఇక కొద్ది కాలమే... "3"
నిబ్బరం కలిగి ఉందును... విజయము నాదే
నిరీక్షణ కోలిపోను నేను...యేసేగా నా సహాయము "2"
యేసే నా రక్షణ... యేసే నా నిరీక్షణ "4"
బంధకములోనూ నిరీక్షణ గలవరలారా
రెండింతల మేలులు చేయువాడు ఆయన
నీగుర్చి ఉద్దేశించిన తలంపులాయన ఎరుగను
అవి మేలైనవి కీడు కొరకు కాదు
" నిరీక్షణ కోల్పోకు యేసేగా నీ సహాయము"
ఆశ ఎప్పుడూ కోల్పోకు... మరొక అడుగు ముందుకు వేయ
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.