Pages - Menu

Pages

Tuesday, September 30, 2025

Reyi Pagalu Song Lyrics || Telugu Christian Devotional Song 2018|| Apo Joseph Vijaya Kumar || Christian Telugu Songs

రేయి పగలు నీ పాద సేవే


రేయి పగలు నీ పాద సేవే
జీవదాయక చేయుట మేలు "2"
సాటిలేని దేవుడనీవే -నాదు కోట కొండయు నీవే "2"


1. పరమపురిలో దేవా నిరతం -

దూత గణములు స్థితులను సల్ప
శుద్ధుడు పరిశుద్ధుడు అనుచు

పూజ నుందే దేవుడా నీవే "2"


2. జిగటమనే మానవులంతా -

పరమ కుమ్మరి ప్రభుడవు నీవే "2"
సృష్టికర్తను మరచి జనులు -

సృష్టిని పూజించట తగునా "2"


3. పెంట కుప్పల నుండి దీనుల -

పైకి లేపు ప్రభుడవు నీవే "2"
గర్వ మనచి గద్దెలు దింపి-

గనులనైనా మేపవ గడ్డి"2"


4. నరుల నమ్ముట కంటే నిజముగా-

నీదు శరణం శరణం దేవా "2"
రాజులను ధరనమ్ముట కంటే -

రాజరాజవు నాకు ఆశ్రయము"2"


5. అగ్ని వాసన అంటకుండా-

అభిజ్ఞ గోలతో నుండిన దేవా "2"
దానియేలను సింహపు బోనులో-

ఆదుకున్న నాధుడ నీవే "2"


6. పరమ గురుడవు ప్రభువులకు ప్రభుడవు-

పరము చేర్చే పతము నీవే"2"
అడుగుజాడలు నడిచిన హానోక్-

పరము చేరే ప్రాణము తోడ "2"


7. మృతుల సహితము లేపినావు -

మృతుని గెలిచి లేచినావు "2"
మృతుల నెల్లలేపే వాడవు -

మృత్యువును మృతి చేసితినివు "2"

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.