Pages - Menu

Pages

Sunday, May 10, 2026

Na Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Telugu Christian Song | Blessy Kingsley | Jessi D | Sudhakar Rella

నీవే కావాలేసయ్యా


నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా

నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా

1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా -

శ్రమలు శోధించినా…నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా|

2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా -

నే నలిగిపోయినా…. నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా|

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.