నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో
- నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో
- నీ నామమే ప్రతిధ్వనించెనే ||నా విమోచకుడా ||
- 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
- నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| || నా విమోచకుడా ||
- 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2||
- జీవాధిపతి నిన్ను నేవిడువలేను || 2|| ||నా విమోచకుడా ||
- 3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
- నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.