పల్లవి: ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా - నీకు నా వందనం ||2||
వర్ణింపగలనా నీ కార్యములన్-వివరింపగలనా నీ మేలులన్ ||4||
1. మేలులతో నా హృదయం - తృప్తి పరచినావూ
రక్షణ పాత్రనిచ్చి - నిన్ను స్తుతియింతును ||2||
ఇశ్రాయేలు దేవుడా - నా రక్షకా - స్తుతియింతునూ - నీ మేలులన్ ||2||
2. నా దీన స్థితిని - నీవు మార్చినావూ
నా జీవితానికి విలువ నిచ్చినావు ||2||
నీ కృపతో నన్ను ఆదరించినావూ - నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||2||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.