ఎవరికి ఎవరు
పల్లవి :ఎవరికి ఎవరు ఈ లోకములో
ఎంత వరకు మనకి ఈ బంధము..
ఎవరికి ఎవరు సొంతము....
ఎవరికి ఎవరు శాశ్వతము....?
అను పల్లవి :
మన జీవితం ఒక యాత్ర....
మన గమ్యమే ఆ యేసు....
మన జీవితం ఒక పరీక్ష....
అది గెలవడమే మన తపన....
|| ఎవరికి ఎవరు ||2||
1.తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే...
అన్న దమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే..."2"
స్నేహితుల ప్రేమ,ప్రియురాలి ప్రేమ..
స్నేహితుల ప్రేమ,ప్రియుని ప్రేమ... "2"
నీ ధనం ఉన్నంత వరకే...
నీ ధనం ఉన్నంత వరకే..."2"
|| మన జీవితం ఒక యాత్ర ||
2.ఈ లోక శ్రమలు ఈ దేహం ఉన్నంత వరకే...
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే... "2"
యేసులో విశ్వాసం,యేసుకై నీరిక్షణ
కాదేన్నడు నీకు వ్యర్థం...
కాదేన్నాడు నీకు వ్యర్థం... "2"
|| మన జీవితం ఒక యాత్ర ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.