పరిశుద్దాత్ముడా
పల్లవి:- పరిశుద్దాత్ముడా ప్రియ
సహాయక నన్ను బలపరచగా
నాకై వరమైతివా (2)
నీకోసమై నేను వేచి ఉన్న
నీ శక్తితో అయ్యా నన్ను నింపుమా(2)
ఆరాధనారాధన ఆరాధనే
ఆరాధనారాధన ఆరాధానే(2)
1:- మేడ గదిలోని అద్భుతము
నేడు మా నడుమ జరిగించుము
అగ్ని నాలుకలై దిగిరాగా
ఆత్మవశులమై ప్రవచింతుము.(2)
[నీకోసమై]
2:- మండుచున్న పొదవలెను
నీకై నేను మండాలి
అంధకార జగమంతా
నిన్ను నేను చాటాలి..(2)
[నీకోసమై]
No comments:
Write CommentsSuggest your Song in the Comment.