నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా || 2 ||
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా || 2 ||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
1. అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనెలుగా మార్చీ || 2 ||
నేను వేసే ప్రతి అడుగులో - నీవే నా దీపమై || 2 ||
చిరునవ్వుతో నింపినా యేసయ్యా || 2 ||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
2. సంతృప్తి లేని నా జీవితములో
సమృద్దినిచ్చి ఘనపరచినువ్వు || 2 ||
నా మురికి జీవితాన్ని - ముత్యముగా మార్చి || 2 ||
చిరునవ్వుతో నింపినా యేసయ్యా || 2 ||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా || 2 ||
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
అరాధన అరాధన అరాధన నీకే
Singer: Nissy John
Music : K Y Ratnam
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.