యేసు రాక్షకా శతకోటి స్తోత్రం
యేసు రాక్షకా శతకోటి స్తోత్రం
జీవనదాతా శతకోటి స్తోత్రం || 2 ||
భజియించి పూజించి ఆరాధించెదను || 2 ||
1. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నరరూపమెత్తాడు || 2 ||
ఆ సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు
చల్లాని దేవుడు నా చక్కని యేసుడు
యేసు రాక్షకా శతకోటి స్తోత్రం
యేసు రాక్షకా శతకోటి స్తోత్రం
జీవనదాతా శతకోటి స్తోత్రం || 2 ||
భజియించి పూజించి ఆరాధించెదను || 2 ||
2. పిలిచినాడు నువ్వే నా సొత్తన్నాడు
ఎన్నటికినీ ఎడబాయనన్నాడు || 2 ||
తన ప్రేమ చూప నాకు నేలదిగినాడు
నా సేదదీర్చి నన్ను జీవింపజేసాడు
యేసు రాక్షకా శతకోటి స్తోత్రం
జీవనదాతా శతకోటి స్తోత్రం || 2 ||
భజియించి పూజించి ఆరాధించెదను || 2 ||
SUBSCRIBE :
BY
Raj Prakash Paul
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.