Pages - Menu

Pages

Saturday, November 3, 2018

నీతి సూర్యుడా యేసు - ప్రాణనాథుడా రావయ్యా || Neethi Suryuda Yesu Song Lyrics || By Dr.Jayapaul || Telugu Christian Lyrics

నీతి సూర్యుడా యేసు -  ప్రాణనాథుడా రావయ్యా 

 
నీతి సూర్యుడా యేసు -  ప్రాణనాథుడా రావయ్యా 
 
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 
 
హల్లెలూయ ఎన్నడైన నన్ను మరచిపోయావా 
 
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 


1. యుగ యుగములకు ప్రభువా 
 
                                       తర తరములకు రాజువా                              || 2 || 
 
శరణటంచు నిన్ను వేడా 
 
                                     కరములెత్తి నిన్ను పిలువా                              || 2 || 
 
పరమతండ్రి నన్ను చేరవచ్చావా 
 
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 
 
హల్లెలూయ ఎన్నడైన  నన్ను మరచిపోయావా 
 
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 



2.  వేల్పులలోనే ఘనుడా 
 
                                       పదివేలలో అతి ప్రియుడా                              || 2 || 
 
కృపాసత్య సంపూర్ణుడా 
 
                                         సర్వశక్తి సంపన్నుడా                                  || 2 || 
 
పరమతండ్రి నన్ను చేరవచ్చావా 
 
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 
 
హల్లెలూయ ఎన్నడైన నన్ను మరచిపోయావా
 
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా 


ప్రేమ పూర్ణుడే - నా ప్రాణనాథుడా 
 
హల్లెలూయ ప్రేమ పూర్ణుడే - నా ప్రాణనాథుడా 


 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 

 


              
             
 
 
 
If you are really blessed by this video. 
 
 👍 Like 💬 Comment, 
 
🔗 Share, 
 
 😇 be blessed & 🔔 Do SUBSCRIBE - https://goo.gl/MDP77s  
 
 
Dr N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure, Great man of God, Calvary Church (Senior Pastor) & became well known internationally. 
 
Other Youtube channels of us
 
 🔴 Get Together With Dr Jayapaul - https://bit.ly/2BQRRYz 
 
🔴 The Calvary Church - https://bit.ly/2VUQEad  
 
🌎 Our Web Site : http://jayapaul.com 
 
 
🔴 Follow us 
 
 👍 Facebook Page ( Dr Jayapaul ) : https://www.facebook.com/drjayapaul/ 
 
👍 Facebook ( Jayapaul Foundations ) : https://www.facebook.com/Jayapaulfoun... 
 
📸 Follow us on Instagram : https://www.instagram.com/drjayapaul/ 
 
🐦 Follow us on Twitter : https://twitter.com/drjayapaul 
 
 
If you want to be a partaker of this ministry
 
 † Offerings can be sent to: † 
 
SBI - Bank. Account Name : Jayapaul Foundations 
 
 A/c no - 30699437837. IFS code - SBIN0001444.
 
 Branch - Kodambakkam, Chennai Ph - 8939393939  
 
 
 
May the grace of the Lord Jesus Christ, 
 
the love of God, & the fellowship of the Holy Spirit be with you all.
 
 
 May God Bless You Dr Jayapaul 
 

2 comments:

  1. పల్లవి :- నా బ్రతుకు ఇంతేనాని చింతపండు చుంటినమ్మా (2)
    అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా అంతలోనే యేసు ప్రభు మా ఊరువచడయ్యా మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా
    (నా బ్రతుకు)
    1పాపినైనా నన్నుచూసి
    పాలకరించినడమ్మా (2)
    అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా అంతలోనే యేసు ప్రభు మా వీధి కోచడయ్యా మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా
    (నా బ్రతుకు)
    2.కృష్టి రోగి నైనా నన్ను ముటి స్వస్థ పరిచడమ్మా (2)
    అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
    అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడయ్యా మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా
    (నా బ్రతుకు)
    3:చెంగు ముటి నంత లోనే నేను స్వస్థ పడితినమ్మా(2)
    అంతలోనే యేసు ప్రభు మా ఇంటి కోచడమ్మా
    అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
    మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా
    మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా
    (నా బతుకు)

    ReplyDelete

Suggest your Song in the Comment.