Pages - Menu

Pages

Saturday, November 3, 2018

Yesu Rakathame | Worship Jesus | Live Concert | Raj Prakash Paul | Telugu Christian Song | 4k video

 యేసు  రక్తమే - జయము జయమరా….

  యేసు  రక్తమే - జయము జయమరా….

  సిలువ రక్తమే-జయము జయము రా…

ధైర్యాన్ని శౌర్యాన్ని - నింపెనురా…. 

                 తన పక్షం నిలబడినా - గెలుపు నీదేరా….          || 2 || 

యేసు  రక్తమే - జయము జయమరా….

  సిలువ రక్తమే-జయము జయము రా…

 

  1. బలహీనులకు బలమైన దుర్గం - ముక్తి యేసు రక్తము….

వ్యాది బాధలకు విడుదల కలిగించును - స్వస్థత యేసు రక్తము…..

          శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం - నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం    || 2 || 

మృత్యువునే.. గెలిచిన రక్తము - పాతాళం మూయు రక్తము

నరకాన్ని బంధిచిన జయశీలి- అధిపతి రారాజు యేసయ్యే 

యేసు  రక్తమే - జయము జయమరా…. 

సిలువ రక్తమే-జయము జయము రా…

 

  1.   పాపికి శరణ యేసు రక్తము  - రక్షణప్రాకారము…

       అపవిత్రాత్మను పారద్రోలును - ఖడ్గము యేసు రక్తము….

         శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు - ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు  || 2 || 

సాతాన్నే నలగగొట్టినా - వాడితలనే చితకకొట్టినా

  కొదమ సింహమై మేఘారుడిగా - తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే 


   యేసు  రక్తమే - జయము జయమరా….

                                      సిలువ రక్తమే-జయము జయము రా…

ధైర్యాన్ని శౌర్యాన్ని - నింపెనురా…. 

                 తన పక్షం నిలబడినా - గెలుపు నీదేరా….          || 2 || 

యేసు  రక్తమే - జయము జయమరా….

  శిలువ రక్తమే-జయము జయము రా…

  SUBSCRIBE :


          

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.