ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవి
ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవివట్టినరుడు కాడు - పట్టిచూడా ప్రభుని || 2 ||
1. గాలి సంద్రాలను - గద్దింపగా యేసు || 2 ||
హద్దుమీరక ఆగి - సద్దుమణిగిపోయె || 2 ||
ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవి
వట్టినరుడు కాడు - పట్టిచూడా ప్రభుని || 2 ||
2. పక్షవాతపు రోగిన్ - తక్షణమి లెమ్మనగా || 2 ||
పరుపెత్తికొనిలేచి - పరుగెత్తుకొనిపోయె || 2 ||
ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవి
వట్టినరుడు కాడు - పట్టిచూడా ప్రభుని || 2 ||
3. దయ్యమా పొమ్మనగా - దండాలు అని చెప్పి
దౌడుతీసెను కాదా - దేవుడేసుడేకాడా
ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవి
వట్టినరుడు కాడు - పట్టిచూడా ప్రభుని || 2 ||
4. పట్టు యేసుని పాదం - తట్టు దేవుని ద్వారం || 2 ||
కట్టు ఇక నీ పాపం - నెట్టు నిను పరలోకం || 2 ||
ఎట్టివాడో యేసు - ఎన్నివింతలు తనవి
వట్టినరుడు కాడు - పట్టిచూడా ప్రభుని || 2 ||
Yettivaado YESU Song by Sharon sisters,
Lyrics : Apostle Godi Samuel Garu Tune Rev D S V S KUMAR
Album : Entha Theeyanidhi Produced by Pastor Joel Samuel Godi
Singers : Sharon philip, Lillyan Christopher, Hana Joel Godi,
Music Arranged and Programmed by : J K Christopher
Video shoot : Bro Philip & Lillyan
Recorded at : Melody Digi Studio & Philip Sharon studio Mixed and Mastered by Sam K Srinivas ( Melody Digi Studio Hyd)
SUBSCRIBE :
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.