Pages - Menu

Pages

Monday, December 17, 2018

సంతోషమే మహా ఆనందమే II LATEST TELUGU CHRISTMAS SONGS 2018

సంతోషమే మహా ఆనందమే 
సంతోషమే మహ ఆనందమే
యేసయ్య పుట్టెను మనకోసమే  (2)

దివిలో సమాధానం భువిపై వచ్చెను చూడు. (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
                            మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్   (2)     సంతోషమే(2)

1. రాజువైన నీవు ఈ దీనులకై దిగి వచ్చావు
    పరలోక మహిమను విడచి పశులశాలలో ఉదయించావు (2)
    గొల్లలు జ్ఞానులు వచ్చి ఆరాధించి పూజించిరి (2)

   హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
                               మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్   (2)     సంతోషమే(2)

2. దేవుడైన నీవు మాకోసం నరుడై వచ్చావు
    నిత్య జీవము మా కివ్వగ నిజ వెలుగువై దర్శించావు  (2)
    సత్యము జీవము మార్గము నివేగా మా యేసయ్య  (2)

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
                              మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్   (2)     సంతోషమే(2)

   దివిలో సమాధానం భువిపై వచ్చెను చూడు. (2)

   హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్
           మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్   (3)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.