Pages - Menu

Pages

Tuesday, December 4, 2018

Tara velasindi telugu christmas song Lyrics


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
 
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
                     దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది             || 2 || 
రాజులకు రాజు పుట్టాడని 
                          యూదుల రాజు ఉదయించాడని                   || 2 ||  

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
                                          దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది


1.  మందను విడిచి మమ్మును మరచి 
మేమంతా కలిసి  వెళ్ళాములే 
ఆ ఊరిలో ఆ పాకలో 
                              స్తుతిగానాలు పాడాములే                      || 2 || 

సంతోషమే ఇక సంబరమే 
లోక రక్షణ ఆనందమే 
స్తోత్రార్పణే మా రారాజుకే 
ఇది క్రిస్మస్ ఆర్భాటమే  

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
                                         దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది


2.  బంగారమును సాంబ్రాణియు 
బోలంబును తెచ్చాములే 
ఇంటిలో మా ఆ కంటితో 
                          నిన్ను కనులారా దాల్చాములే                 || 2 ||

మా ఇమ్మానుయేలువు నీవేనని 
నిన్ను  మనసారా కొలిచాములే 
మా యూదుల రాజువు నీవేనని
నిన్ను ఘనపరచి పొగిడాములే  

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
                                          దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది             || 2 ||

రాజులకు రాజు పుట్టాడని 
                          యూదుల రాజు ఉదయించాడని                   || 2 || 


 తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది 
                                          దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది     


1 comment:

Suggest your Song in the Comment.