Pages - Menu

Pages

Tuesday, December 24, 2019

Dootha Pata Paadudi Song Lyrics || దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి || 2019

   దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి



               
  

దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి

ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున

భూజనంబు కెల్లను - సౌక్య సంభ్రమాయెను

ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి

దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి



1. ఊర్ధ్వ లోకమందున - గొల్వగాను శుద్ధులు

అంత్య కాలమందున - కన్య గర్భమందున

బుట్టి నట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్  ప్రభో
   
ఓ నరవతారుడా - నిన్ను నెన్న శక్యమా

దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి 




2. రావే నీతి సూర్యుడా - రావే దేవా పుత్రుడా

నీదు రాక వళ్ళను - లోక సౌక్య మాయెను

భూ నివాసులందరూ - మృత్యు భీతి గెల్తురు

నిన్ను నమ్ము వారికి - ఆత్మ శుద్ధి కల్గును

దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి






No comments:

Post a Comment

Suggest your Song in the Comment.