దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి
దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను - సౌక్య సంభ్రమాయెను
ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి
1. ఊర్ధ్వ లోకమందున - గొల్వగాను శుద్ధులు
అంత్య కాలమందున - కన్య గర్భమందున
బుట్టి నట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరవతారుడా - నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి
2. రావే నీతి సూర్యుడా - రావే దేవా పుత్రుడా
నీదు రాక వళ్ళను - లోక సౌక్య మాయెను
భూ నివాసులందరూ - మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి - ఆత్మ శుద్ధి కల్గును
దూత పాట పాడుడి - రాక్షకున్ స్తుతించుడి
No comments:
Write CommentsSuggest your Song in the Comment.