
Vagdanamulu Na Sonthamega Song Lyrics |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు
నాలో నెరవేర్చుచున్నాడు (2)
నేను జడియను భయపడను
అలసిపొను
వాగ్దానము నా సొంతమెగా
1. కన్నీటిని తుడుచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు (2)
ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు(2)
నా నీతి వలన కానే కాదయా
అంతా నీ నీతి వలనేనయ్య(2)
|| నేను జడియను ||
2. క్రూంగిపొక నే సాగిపొదును
నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా(2)
అది ఇరుకు అయినను
విశాలము అయినను (2)
విస్తారమైన కృప వుండగా
నేను అలియక సాగేదేను అయ్యా(2)
|| నేను జడియను ||
నా యేసయ్యా తోడు వుండగా
నేను అలియక సాగేదేను అయ్యా(2)