
Punarudhanuda Naa Yessayya Song Lyrics || Good Friday and Easter Special song || New Telugu Christian song 2021
పునరుత్థానుడ నా యేసయ్య
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
1. నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని
2. నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
3. చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా