
SILUVE SHARANAM SONG LYRICS |Latest Telugu New CHRISTIAN Song 2023-2024 for GOOD FRIDAY |ANIL RAVADA |SURYA PRAKASH|YADAH
సిలువే శరణం
పల్లవి: సిలువే శరణం సిలువే ఆధారం
నీ త్యాగం నా గానం నీ రుదిరం నా జీవం
నీగాయం నా కొరకేగా నీఅవమానం నాఘనత కొరకేగా.
భళియాగం నాకుబదులుగా
నీమరణం నాజీవం కొరకేగా
చిందించిన రక్తం కడిగెను నా మలినo
నిను చూచిన నయనం నా బ్రతుకునకు శాపానం
నీ గాయం నీ గానo నీ దీన వదనం
నా బ్రతుకునకు ఆదర్శం
నీవేగా నా దర్శనం అర్పించేద అర్పనగ
నా దేహము యాగముగ
అర్పించెదా...... జీవించేద......
నే నిలిచేద నీ సేవకై
కీర్తించేదా నీ నామమే నే పాడెదా నీ మహిమనే
నా పాపం శాపం నీ వైతివే
నీ జీవం నా కిచ్చితివే
నా వ్యాసనo దోషం నీ వైతివే
నీ రూపములో నను మర్చితివే
నీ సిలువ భలియాగమే కారణమైనది నా కొరకేగా
చిందించితివే నీ రక్తమును అర్పించేతివే
నను శుద్దునిగా చేసితివే నికు సాక్షిగ నిలుచుటకై