
స్తుతియించెదా నీ నామం Song Lyrics || Stutiyincheda Nee Namam Song Lyrics || Worship Song Lyrics
STHUTHIYINCHEDA
NEE NAMAM
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం
1. దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
2. పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
Na Balamantha Neevenayya Song Lyrics లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu యుద్దము యెహోవాదే Song Lyrics in English యెస్సయ్యా నా హృదయస్పందన Song Lyrics in Telugu