
Na Sainyamulaku Adhipathi neevega Song Lyrics| Thandri Sannidhi Ministries Songs| Latest telugu songs 2024
సైన్యములకు అధిపతి
సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
ప్రియమైన దేవా యేసయ్య నీకే నా స్తోత్రము-
ఘనమైన రాజా యేసయ్య నీకే నా వందనం
నీకే నా స్తోత్రము -నీకే నా వందనం
నీ వాక్యమే ఇల నా జ్ఞానము
నీ రక్తమే ఇల నా జీవము
1. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోరు మూయించి నావు
వీరుడవే నీవు నాకుండగా
నేనేల భయపడును నాకింకాదిగులేలను
నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
2. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను
విశ్వాసముతో విజయాలను
నిత్యము నే పొందిద నీతోనే నిలిచేద
నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
3. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి
నీ పరిచర్యను జరిగించెదను
దీనుడనై నేను నీయందే
అతిశయించెదను- ఆనందించెను