Kastaalu Kaneellu ||Telugu Christian Song 2018 || Nissy John
కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా

           కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ       |2| 
                  నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 
య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
                                కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ
1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని 
చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన 
                     నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 
య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
                                కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ
2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం 
స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని 
అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన 
                      నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2| 
య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు  
కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా 
                                కరుణించు నా యేసు వెన్నంటి  నీ తోడు నిలుచును ఓ అమ్మ
చేయని నేరం చేశావంటు
చేతకాని మనిషివని చులకన చేసి 
నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన