
NEE PREMA MADHURYAMU SONG LYRICS || NI PREMA MADHURYAMU SONG LYRICS || నీ ప్రేమ మాధూర్యము॥ Latest Telugu Christian Songs || My Paul's Worship
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో నిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ|| 1. దేవదూతలు రేయింబవలు కొనియాడుచుందురు నీ ప్రేమను (2) కృపామయుడా కరుణించువాడా ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ|| 2. సృష్టికర్తవు సర్వలోకమును కాపాడువాడవు పాలించువాడవు (2) సర్వమానవులను పరమున చేర్చెడి అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ||