
Kastanastalaina Kadagandla Brathukaina Song Lyrics || కష్టనష్టాలనైనా కడగండ్ల బ్రతుకైనా | N.ASHER BHUSHANNA ||THE ORIGINAL WRITER ||
Kastanastalaina Kadaganla Brathukaina Song Lyrics
కష్టనష్టాలనైనా కడగండ్ల బ్రతుకైనా |
N.ASHER BHUSHANNA ||THE ORIGINAL WRITER |
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
1. నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||
2. కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగా
యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||
3. కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||
హైలెస్సా... హైలో... హైలో...హైలెస్సా...
హైలెస్సా... హైలో... హైలో...హైలెస్సా... x3
Calvary temple సతీష్ కుమార్ గారు పాట రచయిత అయిన నన్ను (asher Bhushanna) ఆయన సంఘమునకు పిలిపించి " కష్టనష్టాలనైన కడగండ్ల బ్రతుకైనా" పాట రచయితగా పరిచయం చేస్తానని చెప్పి.... నన్ను రప్పించి నా కళ్ళముందే ఒక భక్తుడు రాసిన పాట అని చెబుతూ పాట పాడి చివరకు నాతో ఒక సెల్ఫీ దిగి పంపించారు కదా
మీ మనసాక్షి మొద్దుబారిపోయిందా? నిజమైన రచయితను పరిచయం చేయడానికి ఎందుకు నీ మనసు ఒప్పుకోలేదు.?
దేవుడికి జవాబుదారి
N.ASHER BHUSHANNA ||THE ORIGINAL WRITER ||
contact no:-'9100406208' "91 81794 22134"