
Neeve Song Lyrics | Telugu Worship Songs | Vijay Kondapuram ft. Allen Ganta & Enoch Jagan
నీవే ఆశ్రయదుర్గం
నీవే ఆశ్రయదుర్గం
నీవే నా సహాయం
నీవే కేడెము బలము
యేసు నీవే నా దాగు స్థలం
నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా (2)
నీవే ఆదియు అంతం
నీవే మారని దైవం
నీవే జీవాహారం
యేసు నీవే జీవనాధారం
నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా (2)
నీవే రక్షణశృంగం
నీవే పునరుత్థానం
నీవే రక్షణశృంగం
నీవే పునరుత్థానం
పునరుత్థానుడా యేసయ్యా నాకొరకు బలియైన రక్షకుడా (2)
నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా (2)
నీవంటివారేలేరు యేసయ్యా నీవు లేని చొటే లేదు యేసయ్య (2)
నీవే హృదయధ్యానం యేసు నీవే నా స్తోత్రగానం