
Melulu Nee Melulu Song Lyrics||Melulu ni melulu song lyrics || Dr. PHILIP P JACOB || Philadelphia AG Church ||
మేలులు నీ మేలులు
మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2)
నా ప్రానమున్నంత వరకూ విడిచిపొలెనయ్యా (2)
మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2)
1. కొండలలో ఉన్ననూ నీవు మరిచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ నీవు విడిచిపొలెదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా
గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా(3) ||మేలులు||
2. అగ్నిలో ఉన్ననూ నేను కాలిపొలెదయ్య
జలములలొ వెళ్లినా నేను మునిగిపొలెదయ్యా(2)
నీది పావురము మనసయ్యా యేసయ్యా
పావురము మనసయ్య (3) ||మేలులు ||
3. చీకటిలో ఉన్ననూ నన్ను మరచిపొలెదయ్యా
దుఃఖములో ఉన్ననూ
మంచి స్నేహితుడవయ్యావయ్యా(2)
నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా
ప్రేమించే మనసయ్యా(3) ||మేలులు ||