
Parama Thandri Song Lyrics| Nenu Nadiche Dharulalo Song Lyrics| Gyan Swaroop, Joel Johnson & Angela | Merge Music | New christian song 2024 |
నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము - 2
పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము
రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము
స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము
అక్కరలు అన్నీయు తీర్చు వాడవు - 2
పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును
భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము