Neeve Na Shailamu Song Lyrics| Reenukumar ft. Sam Alex Pasula | New Telugu Christian Song 2026 |
నీవే నా శైలము నీవే నా శైలము నా నమ్మకము నీలో నీవే నాకు చోటని నివసించెదను నీలో 2 శ్రమల సమయములలో సుఖమైన వేళలో ఓటమి మధ్యలో ఉన్నతా కీర్తిలో 2 ఏ స్థితిలోనైనను మారాని దైవమా నిన్నే నే నమ్మెదన్ నిన్నే విశ్వసించెదన్ పడిపోను నేనెన్నడు నీవే.....నాకు..... . నీలో 2 1. నరులను నే నమ్మితిన్ ప్రభువులను నమ్మితిన్ ధనమును నే నమ్మితిన్ నా బలమును నే నమ్మితిన్ 2 నే నిన్ను మరచిన నను మరవని దైవమా నిన్నే నే నమ్మెదన్ నిన్నే విశ్వసించెదన్ పడిపోను నేనెన్నడు నీవే.......నాకు...... నీలో 2 2. నాదు జీవపు వెలుగు నీవే మార్గము నీవే జారిపోకుండ కాచువాడా నా తల్లి తండ్రి నీవే నా స్నేహము నీవే నా సర్వం అయినవాడ 2 నీవే....నాకు...... నీలో 2 పడిపోను నేన్నా డు

