Manaserigina Yesayya..మనస్సెరిగిన యేసయ్య.. || Telugu christian Song
మనసెరిగిన యేసుయ్య
పల్లవి :
మనసెరిగిన యేసుయ్య - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు 
1. నిర్జీవ క్రియలను విడిచి - పరిపూర్ణ పరిశుద్ధతకై 
సాగిపోదును నేను - ఆగిపోలేనుగా 
సాహసక్రియలు చేయు - నీ హస్తముతో 
నన్ను పట్టుకొంటివే - విడువలేవుఎన్నడు 
మనసెరిగిన యేసుయ్య - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు 
2. వెనుకున్న వాటిని మరచి - నీ తోడు నేను కోరి 
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో 
నన్ను ఆడుకొంటివే - ఎడబాయవు ఎన్నడు 
మనసెరిగిన యేసుయ్య - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు 
3. మర్త్యమైన దేహము వదిలి - అమర్త్యతను పొందుటకై 
ప్రాబ్లలారాధనకు - దూరము కాలేనుగా 
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే 
నన్ను కాగిలించెనే - వదలలేవు ఎన్నడు  
మనసెరిగిన యేసుయ్య - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు 