
Hosanna Ministries Corona Special Prayer Song [ Pas.John wesley & Pas.Ramesh & Pas.Abraham ]
DEVAA MAA PRARTHANA VINAVAA
దేవా మా ప్రార్థన వినవా
ఆవేదన ఆలకించవా || 2 ||
1. నీ ప్రజల కన్నీరు చూసి దాటి - దాటి వేళ్ళకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే - ఆశ్రయమైన దేవుడవు
|| దేవా మా||
2. సూర్యుడే లేక వేకువ రాదే
కెరటాలు లేక సాగరము కాదే
నీవు లేక జీవించగాగలమా....! || 2 |
కానరాక వ్యాధి మూలం
దేశమంతా శిలగామారే
కనులకాంతి చీకటాయే
జనుల ఘోష గగనమంటే
ఘోర శిక్ష భారమయే
నీవే రావా కన్నీరు చూసి - రక్షించుము మా దేశమును || 2 ||
దేవా మా ప్రార్థన వినవా
ఆవేదన ఆలకించవా || 2 ||