
Nannethagano Preminchenu Song Lyrics || Telugu Christian Old Songs || Golden Songs || Digital Gospel
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| 1. సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)||నన్నెంత||